గణితమునకు, సంబంధించిన వివిధ మౌలిక భావనలను ,కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలను , కొన్ని షార్ట్ కట్ లను సులువుగా విద్యార్థులకు అర్థం అయ్యేలా పవర్ పాయుంట్ ప్రజెంటేషన్లు తయారు చేసి ఈ వెబ్ సైట్ నందు ఉంచటం జరిగింది ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల లో పదవ తరగతి చదివే తెలుగు మీడియం విద్యార్థుల కోసం ( మరియు ఆంగ్లమీడియం విద్యార్థుల కోసం కూడా ) వారంత వారే గణితమును సులువుగా అర్ఠం చేసుకొనేలా ,పునశ్చరణ చేసుకొనేలా రూపొందించటం జరిగింది. ప్రస్తుతం దాదాపు ప్రతి పాఠశాల లోకంప్యూటర్లు ఉన్నాయు. డిసెంబర్ తర్వాత పాఠాలు రివిజన్ చేసుకోవడానకి వీలుగా ఈ పవర్ పాయుంట్ ప్రజెంటేషన్లు ఉపయోగ పడతాయు అని నా ఆశాభావం , ఆల్ ది బెస్ట్.
పదవ తరగతి గణితము online క్విజ్ లను ఉచితముగా డౌన్ లోడ్ చేసుకొని మీ విద్యార్థులను తక్కువ సమయములో ఎక్కువసార్లు మూల్యాంకనము చేయండి,ఇందులో బహులైచ్చిక ప్రశ్నలు,జతపరచు ప్రశ్నలు ఉంటాయి వీటి కోసము మీ కంప్యూటర్ ల లో flashplayer కానీ లేదా googlechrome browser,లేదా internet explorer 9 or high ఉండాలి. ఇవి .ఏవైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించండి(24x7).
mail; venkatesu72@gmail.com
mobile; 9949791767